A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజధాని అంగుళం కూడా కదల్చలేరు-సుజనా చౌదరి
Share |
September 19 2020, 2:08 am

రాజధాని అమరావతి అంగుళం కూడ కదల్చలేరని కేంద్ర మాజీ మంత్రి టిడిపి నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సబ్యుడు సుజనా చౌదరి చెప్పారు. రాజదాని అంశంపై కేంద్రంతో మాట్లాడతామని ఆయన చెప్పారు. రాజధాని ఎలా తరలిస్తారో చూస్తాం అని ఆయన అన్నారు. అమరావతికి పదమూడు జిల్లాల ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. అమరావతిలో రైతులను, మహిళలను అడ్డుకోవడం దారుణమని ఆయన అన్నారు. ఇష్టం వచ్చినట్లు 144 వ సెక్షన్ పెట్టడం కూడా సరికాదని ఆయన అన్నారు.

tags : sijana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info