A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ సి.ఎమ్.లు చిత్తూరుకు ఏమీ చేయలేదు
Share |
September 19 2020, 11:11 pm

గత ఏడాది జనవరి తొమ్మిదిన తమ నేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగించారని , ఈ ఏడాది జనవరి తొమ్మిదిన ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రతిష్టాత్మకమైన అమ్మొడి పదకాన్ని తీసుకు వచ్చారని నగరి వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజ్ రీయింబర్స్ మెంట్ పదకం ప్రవేశపెట్టి పిల్లలు ఉన్న త విద్య అభ్యసించేలా చేస్తే, ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి అమ్మ ఒడి పధకాన్ని ప్రవేశ పెట్టి నిరక్షరాస్యత లేకుండ ఆచేయాలని సంకల్పించారని ఆమె అన్నారు. ఇకపై ఆ అంటే అమ్మ ఒడి ,ఆ అంటే ఆంద్ర ప్రదేశ్ అని అంతా చెప్పుకుంటారని రోజా అన్నారు. గత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు చిత్తూరు జిల్లాకు ఏమి చేయలేదని ఆయన అన్నారు. జగన్ చరిత్రకారుడు అయితే చంద్రబాబు చరిత్ర హీనుడని ఆమె అన్నారు.

tags : roja

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info