A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొత్త పార్లమెంటు భవనం 250 ఏళ్లకు ఉపయోగం
Share |
September 19 2020, 11:24 pm

వచ్చే 250 సంవత్సరాల వరకు సరిపోయేలా కొత్త పార్లమెంటు బవన సముదాయం ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. 2022 నాటికి ఈ భవనం సిద్దం అవుతుందని బావిస్తున్నామని ఆయన చెప్పారు. పార్లమెంటు సభ్యులకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలోకీలక పాత్ర పోషించే పార్లమెంటు బవనంలో అన్ని సదుపాయాలు ఉంటాయని ఆయన అన్నారు. 2022 నాటికి బారత దేశం స్వాతంత్రం సంపాదించుకుని 75 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని ఆయన చెప్పారు. ఉ త్సవరం కొత్త భవనంలోనే జరుగుతుందని ఓం బిర్లా తెలిపారు.

tags : om birla

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info