A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అశోక్ గజపతిరాజు కూడ ఇలా అబద్దాలు..
Share |
September 19 2020, 11:28 pm

సావాస దోషం అనుకోవాలి.ఒకప్పుడు మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పెయిర్ గా మాట్లాడతారు అనుకునేవారు. కాని ఇప్పడు ఆయన మాట్లాడుతున్న అసత్యాలు చూడండి.
ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసే సంస్కృతి లేదని ఆయన అంటున్నారు. జగన్ ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర తీసిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయటం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆపడం దుర్మార్గమన్నారు. రాజధాని భూములు తిరిగి ఇచ్చేస్తారన్న అంశం ఆశ్చర్యానికి గురిచేందని చెప్పారు. అదెలా సాధ్యమవుతుంది? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని అంశంలో ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

విశాఖ రాజధానిని అశోక్ గజపతి రాజు వ్యతిరేకిస్తే పర్వాలేదు..కాని పోలవరం ఆగిపోయిందని, మరొకటి ఆగిపోయిందని అబద్దాలు చెప్పడమే బాగోలేదు.

tags : ashok gajapatiraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info