A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమ్మ ఒడి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం
Share |
September 19 2020, 11:35 pm

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అమ్మ ఒడి’ పథకం ఒక చరిత్ర అని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు . అమ్మ ఒడి ఒక చరిత్ర అని, ఈ పథకం ద్వారా 42 లక్షల 12 వేల మంది తల్లులకు దాదాపుగా రూ.6318 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం ప్రారంభించని అమ్మ ఒడి పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారని, గతంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని, అమ్మ ఒడి పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని చెప్పారు

tags : botsa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info