A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కు ఝలక్ ఇవ్వాలి
Share |
September 20 2020, 1:19 am

తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఝలక్‌ ఇవ్వాలని పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ప్రజా వ్యతిరేక ప్రబుత్వం నడుపుతున్న కెసిఆర్ కు ,తెలంగాణను అప్పులపాలు చేసిన ముఖ్యమంత్రికి ప్రజలు ఈ ఎన్నికలలో ఒక షాక్ ఇవ్వాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కుట్రలను ఎదుర్కొని కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తారని చెప్పారు. కాంగ్రెస్‌ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆరేళ్ల కాలంలో మున్సిపాలిటీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు చేసిందేమీ లేదని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ఝలక్‌ ఇవ్వాలని ప్రజలను కోరారు.

tags : uttamkumar reddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info