A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యుద్ద వాతావరణం అంటున్న లోకేష్
Share |
September 20 2020, 12:07 am

టిడిపి నేత, మాజీ మంత్రి లోకేష్ యుద్దం అంటున్నారు. ఎపి రాజదాని గ్రామాలు సరిహద్దులను తలపిస్తున్నాయని ఆయన ఆరోపించారు.పోలీసులు మొహరించడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ,బారత్-పాక్ సరిహద్దులో కూడా ఇంతమంది సైన్యం ఉండరిన ఆయన అన్నారు.
అన్యాయంగా పోలీసు బలంతో ఉద్యమాన్ని అణచివేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో యుద్ధ వాతావరణం తెస్తున్నారని ఆయన అన్నారు.ఉద్యమాన్ని ప్రభుత్వం ఎంత అణచివేస్తే అంత ఉగ్రరూపం దాలుస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని ఆయన కోరారు.

tags : lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info