A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రం అఖిలపక్షం పెట్టాలి-పవన్ కళ్యాణ్
Share |
September 20 2020, 1:21 am

రాజదాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అబిప్రాయపడ్డారని సమాచారం. ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కేంద్రం పరిదిలో ఈ అంశం లేదనడం కరెక్టు కాదని, విభజన చట్టం కేంద్రమే చేసిందని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఈ రాజదాని అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి తగు నిర్ణయం చేయాలని ఆయన సూచించారు. కాగా పవన్ కళ్యాన్ రాజదానిలో ఒక ప్రదర్శన కవాతు పేరుతో చేయాలని బావిస్తున్నట్లుగా కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info