A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిజమైన రైతులకు న్యాయం-హై పవర్ కమిటీలో చర్చ
Share |
September 20 2020, 1:23 am

అమరావతి ప్రాంత గ్రామాలలోని నిజమైన రైతులకు న్యాయం చేయాలన్నదానిపై హై పవన్ కమిటీలో చర్చ జరిగిందని మంత్రి పేర్ని నాని అన్నారు . హై పవర్ కమిటీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణ,గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఎలాంటి అబివృద్ది జరగాలన్నదానిపై కూడా చర్చించామని ఆయన చెప్పారు. అబివృద్ది వికేంద్రీకరణ జరగకపోతే జరిగే నష్టం ఏమిటో చరిత్ర చెప్పిందని ఆయన అన్నారు.పదమూడు జిల్లాల సమగ్ర అబివృద్ది లక్ష్యంగా హై పవర్ కమిటీ సమావేశంలో చర్చించామని ఆయన అన్నారు.ఈ నెల పదమూడున తిరిగి సమావేశం జరిగి ఏకాభిప్రాయానికి వస్తామని ఆయన అన్నారు.

tags : perni nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info