A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోర్టుకు హాజరైన జగన్
Share |
September 19 2020, 12:37 am

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిబిఐ కోర్టుకు హాజరు అయ్యారు. ఆస్తుల కేసుకు సంబందించి విచారణ కు హాజరు కావాలని కోర్టు సూచించిన మీదట ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన బధ్రతను ఏర్పాటు చేశారు. కాగా తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. అలాగే అన్ని డిశ్చార్జ్ పిటిషన్ లను కలిపి విచారంచాలని కూడా జగన్ తరపున న్యాయవాది కోరారు.దీనిపై కోర్టు విచారణ చేసింది. తన నిర్ణయాన్ని ఈ నెల పదిహేడుకు వాయిందా వేసిందని సమాచారం వచ్చింది.

tags : jagan, court

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info