A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు స్పీకర్ తమ్మినేని వార్నింగ్
Share |
September 19 2020, 11:14 pm

ఉత్తరాంద్ర ఫోరం ద్వారా తమ పోరాట పటిమ ఏమిటో చూపిప్తామని స్పీకర్ తమ్మినేని సీతారామ్ హెచ్చరించారు. ఉత్తరాద్ర పేదరికం, ఆకలి మంటలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆయన అన్నారు. అమరావతిలో జరుగుతున్న సహజమైనది ఆందోళన కాదని ఆయన అన్నారు. తాము కూడా ఉత్తరాంద్ర పోరం ద్వారా పోరాటం అంటే ఏమిటో శ్రీకాకుళఃం నుంచి రాయలసీమ వరకు చూపిస్తామని ఆయన హెచ్చరించారు. ఉత్తరాంద్ర అబవృద్దికి చెంద్రబాబుకు ఎందుకు అడ్డు తగులుతున్నాడని ఆయన ప్రశ్నించారు.తన ఆస్తుల కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. అమరావతి రైతులు చంద్రబాబు ట్రాప్ లో పడరాదని ఆయన అన్నారు.

tags : tammineni

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info