A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చాలా మంది సి.ఎమ్.లను చూశాకాని..
Share |
September 20 2020, 12:19 am

ఒక ముఖ్యమంత్రి ఎనబై శాతం హామీలు నెరవేర్చడం ఒక రికార్డు అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.తాను పలువురు ముఖ్యమంత్రులను చూశానని, కాని ముఖ్యమంత్రి జగన్ మాదిరి కచ్చితంగా ఎన్నికల మానిపెస్టో ని అమలు చేయాల్సిందేనని చెప్పినవారు లేరని ఆయన అన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మానిపెస్టో ఎక్కడ ఉందో కూడా ఆయనకు తెలియదని పెద్దిరెడ్డి విమర్శించారు.అదికార వికేంద్రీకరణ చేస్తే చంద్రబాబుకు వచ్చే ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.రాయలసీమలో హైకోర్టు అన్నది నలభై ఏళ్ల ఆకాంక్ష అని ఆయన అన్నారు. తమ పార్టీ నేతలపై దాడులు చేస్తే సహించబోమని ఆయన అన్నారు.

tags : peddireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info