A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ వచ్చారు..జనం మెచ్చారు...జనం మాట
Share |
September 19 2020, 12:41 am

గతంలో కావాలి జగన్ ,రావాలని జగన్ అని నినదించామని,ఇప్పుడు జగన్ వచ్చారు..జనం మెచ్చారు అన్న నినాదం ప్రజలలో నానుతోందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ అన్నారు.చిత్తూరులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జనం అంటే జగన్ ..జనం అంటే జగన్ అని ఆయన అన్నారు. జగన్ మానసిక పుత్రిక అయిన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభిస్తున్న తరుణంలో తాను విద్యా శాఖ మంత్రిగా ఉండడం తన అదృష్టమని ఆయన అన్నారు. నలబై మూడు లక్షల మందికి ఈ పదకం ఉపయోగపడుతుందని సురేష్ చెప్పారు. ఈ స్కీమ్ తో జయహో జగన్ అంటున్నారని ఆయన అన్నారు.

tags : asimulam suresh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info