A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు రోజూ పేపర్ లో ఫోటో రావాలి
Share |
September 19 2020, 1:22 am

మొంత్తం ఆంద్రుల సంపద అంతటిని ఒక్క రాజధాని ప్రాంతానికే ఖర్చు చేస్తే మిగిలిన ప్రాంతం సంగతి ఏమిటని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. మిగతా ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయని ఆయన ఆయన అన్నారు. చంద్రబాబు లోపల ఒక విదంగా మాట్లాడతారని, , బయట చేసేది వేరొకటని ఆయన అన్నారు. అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. అమరావతి ప్రజలు, రాజధానిపై ప్రేమ కురిపిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబుకు రోజూ పేపర్‌లో ఫొటో లేనిదే నిద్రపట్టదని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

tags : avanti

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info