A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉప్పల్ లో గజం 73 వేల ధర పలికింది
Share |
January 19 2020, 10:35 am

హైదరాబాద్ ఉప్పల్ లో కూడా రియల్ ఎస్టేట్ ధర బాగా పెరిగింది. హెచ్ ఎమ్.డి.ఎ వేలం వేసిన స్థలానికి గజానికి డెబ్బైఏడు వేల రూపాయల ధర పలికింది.నార్త్‌ ఈస్ట్‌ ఫేస్‌ రెసిడెన్షియల్‌ ఓపెన్‌ ప్లాట్‌ 166 గజాల స్థలానికి గజం డెబ్బై ఏడు వేల ధర పలికింది. హెచ్ ఎమ్.డి.ఎ. ఇక్కడ కొన్ని ప్లాట్లను వేలం పెట్టిన సంగతి తెలిసిందే.ఈ వేలంలో ఒక అసామి కోటీ ఇరవై ఏడు లక్షల ఎనబై రెండు వేలకు పాడుకున్నారు. హెచ్‌ఎండీఏ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లాటు గా ఇది నమోదు అయింది! అదే.. ఉప్పల్‌ భగాయత్‌లోని రెసిడెన్షియల్‌ ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించారు.

tags : hyderabad,uppal,reat estate

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info