A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి, కాంగ్రెస్ లకు తెలంగాణలో స్థానం లేదు
Share |
August 5 2020, 4:49 am

తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలకు స్థానం లేదని ఆర్దిక మంత్రి టి.హరీష్ రావు అన్నారు. ప్రదాని మోడీ తలంగాణ లో బిజెపి అదికారంలోకి వస్తుందన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఈ రెండు పార్టీలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌ వల్లే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని స్పష్టం చేశారు. తెలంగాణ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని, బీజేపీ పాలిత రాష్ట్రాలు మిషన్‌ భగీరథ పథకాన్ని కాపీ కోడుతున్నాయని చెప్పారు. కాళేశ్వరం మెగా ప్రాజెక్టునైతే దేశమంతా ఆసక్తిగా పరిశీలిస్తున్నదన్నారు.

tags : harishrao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info