A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ సే తెలంగాణ బచావో
Share |
August 5 2020, 4:45 am

‘సీఎం కేసీఆర్‌ నియంతృత్వ, రాచరిక పాలనలో తెలంగాణ రాష్ట్రం బందీ అయిందని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్.పి రేవంత్ రెడ్డి ఆరోపించారు. డిల్లీలో భారత్ బచావో సభలో ఆయన పా్ల్గొన్నారు. కేసీఆర్‌ దోపిడీ ఆపేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మిగులు రాష్ట్రాన్ని బాకీల తెలంగాణగా మార్చారు. రాష్ట్రం మాత్రం దివాలా తీసిందని ఆరోపించారు.
‘కేసీఆర్‌ సే తెలంగాణ బచావో’: జాతీయ స్థాయిలో ఏఐసీసీ ‘భారత్‌ బచావో’ఆందోళన స్ఫూర్తిగా తెలంగాణలో సైతం ప్రభుత్వ వైఫల్యాలపై ‘కేసీఆర్‌ సే తెలంగాణ బచావో’ఆందోళన నిర్వహించాలని టీపీసీసీ కోర్‌ కమిటీ ప్రాథమికంగా నిర్ణయించింది.

tags : revanth

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info