A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రి సోదరుడి కిడ్పాన్ -సేఫ్
Share |
January 19 2020, 9:58 am

మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సోదరుడిని కొందరు దుండుగులు కిడ్నాప్ చేశారు. సిబిఐ అదికారులుగా నటిస్తూ వారు ఈ కిడ్పాన్ కు పాల్పడ్డారని సమాచారం.తదుపరి ఆయన భార్యకు పోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారట.అయితే పోలీసులు కొద్ది గంటలలోనే ఆ కిడ్నాపర్ లను పట్టుకోవడం విశేషం.బీరేన్ సింగ్ సోదరుడు లఖోయి సింగ్ కోల్ కొత్తాలో నివిసిస్తున్నారు.సిబిఐ అధికారులం అంటూ కొందరు వచ్చి ఆయనను వెంటబెట్టుకుని వెళ్లి, ఆ తర్వాత పదిహేను లక్షల రూపాయలు డిమాండ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలు, మూడు బొమ్మ తుపాకులు, నగదును స్వాధీనం చేసుకున్నారు.

tags : west bengal ,kidnap

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info