A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సమాజ విచ్చిన్న శక్తిగా పవన్ కళ్యాణ్ -రాజు రవితేజ
Share |
August 5 2020, 4:11 am

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడుగా పేరొందిన రాజు రవితేజ మరోసారి ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ సమాజాన్ని విచ్ఛిన్నపరిచే, విభజించే శక్తిలాగా మారుతున్నారని రాజు రవితేజ వ్యాఖ్యానించారు. పార్టీ కోసం ఎంతో చేయాలని అనుకున్నానని,పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి విరుద్దంగా వెళుతున్నారని ఆయన అబిప్రాయపడ్డారు. పార్టీ బాగు కోసం చేసిన ఆలోచనల్ని ఆయన ఒక్కసారి కూడా అమలు చేయలేదని వాపోయారు. పవన్ కళ్యాణ్ పార్టీ వ్యతిరేకుల కన్నా, పార్టీలో ఉన్నవారిపైనే ఇబ్బందికరంగా వ్యవహరించేవారని ఆయన అన్నారు.ఎన్నికల కు మందు పవన్ కళ్యాణ్ తీరు చూసి పార్టీలోనే అంతా ఆశ్చర్యపోయేవారని ఆయన అన్నారు.

tags : pawankalyan, raju raviteja

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info