A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి ఎమ్.పిలు ఎపి సమస్యలు పట్టించుకోలేదు
Share |
August 5 2020, 1:59 pm

పార్లమెంటులో వైసిపి ఎమ్.పిలు రాష్ట్ర సమస్యలను పట్టించుకోలేదని టిడిపి ఎమ్.పి కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎపి ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, జగన్ ,విజయసాయిరెడ్డిలపై కేసులు ఉండడమే దానికి కారణమని ఆయన అన్నారు. తాము అవినీతి రహిత వ్యక్తులమని జగన్, విజయసాయిరెడ్డి నిరూపించుకోవాలన్నారు.జగన్ పాలనతో ఎపికి నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు.పెట్టుబడులు రావడం లేదని ఆయన అన్నారు.ప్రత్యేక హోదా గురించి వైసిపి ఎమ్.పిలు డిమాండ్ చేయలేదని అన్నారు.పోలవరం ప్రాజెక్టుకు నిదులు ఇవ్వాలని తాము కోరామని అన్నారు. జగన్ తమ 24 మంది ఎంపిలను ప్రధాని వద్దకు పంపి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించాలని ఆయన కోరారు.

టిడిపి నేతలు మాత్రం బిజెపి జోలికి వెళ్లరన్నమాట.

tags : kanakamedala

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info