A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలుగులో రాజ్యసభ నడుపుతా-వెంకయ్య
Share |
August 5 2020, 5:07 am

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభను ఒకరోజంతా తెలుగు లో నడపాలని అబిలషిస్తున్నారు.ఆయన ఈ విషయంలో రాజ్యసబలో చెప్పారు. సభ్యులు కంగారు పడవద్దని, ఒక్కరోజు మాత్రమే తన మాతృభాష తెలుగులో సభ నడపాలని అనుకుంటున్నానని అన్నారు. తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషలలో సభ్యులు మాట్లాడడాన్ని ఆయన అబినందించారు. పార్లమెంటు ఏర్పడిన తర్వాత తొలిసారి గా షెడ్యూల్ లో ఉన్న సంతాల్ భాషలో ప్రసంగం జరిగిందని ఆయన చెప్పారు.కాగా టిఆర్ఎస్ కు చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు తెలుగులో మాట్లాడడం విశేషం.

tags : venkayya naidu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info