A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ అసలు అలోచన అది
Share |
August 5 2020, 4:12 am

ఉభయ గోదావరి జిల్లాలలో అల్లర్లు సృష్టించాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ దెందులూరు ఎమ్మెల్యే, ఆ పార్టీ అదికార ప్రతినిది కొటారు అబ్బయ్య చౌదరి ఆరోపించారు. కాకినాడలో పవన్ కళ్యాణ్ దీక్ష ఎందుకోసం చేశారో అందరికి తెలుసునని ఆయన అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అలజడులు సృష్టించటం ద్వారా తెరవెనుక ఒప్పందం చేసుకున్న రాజకీయ నాయకులకు సహాయ పడదామన్న అత్యాసతో ఉన్నట్లు పవన్‌ కల్యాణ్‌ తీరు కనబడుతోందన్నారు.పరిష్కారమైన సమస్యలపై ప్రశ్నలు వేస్తే ప్రజలకు జనసేన దేనికోసం పనిచేస్తుందో అర్థమవుతోందన్నారు. ధాన్యం అమ్మిన సొమ్ము టీడీపీ ప్రభుత్వం రైతులకు చెల్లించకపోయినా ఎందుకు పన్నెత్తి మాట అనలేదన్నారు. ప్రజల్లో పరువు తీసుకోవద్దని పవన్‌ కల్యాణ్‌కు ఆయన సూచించారు.

tags : abbayya chowdary

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info