A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేజ్రీవాల్ తో ప్రశాంత్ కిషోర్ బృందం డీల్
Share |
January 19 2020, 10:03 am

ఆమ్ ఆద్మి పార్టీ అదినేత అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు.ఈసారి ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ బృందాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారన్న సమాచారం వచ్చింది.ఆయన ఈ విషయం ట్విటర్ ద్వారా వెల్లడించారు.ఇండియన్ ప్యాక్ మాతో కలిసి పనిచేసేందుకు రావడం ఆనందంగా ఉంది. వారికి స్వాగతం పలుకుతున్నాం అని కేజ్రీవాల్ ట్విటర్ లో తెలిపారు. కాగా ఐ పాక్ బృందం కూడా కేజ్రీవాల్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించింది.కాగా ఈ బృందం పశ్చిమబెంగాల్ లో మమత బెనర్జీకి సేవలు అందిస్తుండగా, ఎపిలో వైఎస్ జగన్ తో కలసి పనిచేసిన సంగతి తెలిసిందే.

tags : prasanta kishore

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info