A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
Share |
August 14 2020, 11:02 am

.ప్రజల పరీక్షలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ పాస్ కాకపోతే అది ఎవరి తప్పో వారు ఆలోచించుకోవాలని వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్ అన్నారు.గ్రామ సచివాలయాల గురించిన చర్చలో ఆయన మాట్లాడారు.గ్రామ సచివాలయ ఉద్యోగాలను పకడ్బందిగా పరీక్షలు నిర్వహిస్తే తెలుగుదేశం అదినేత తప్పుడుప్రచారం చేస్తున్నారని అన్నారు. సచివాలయ ఉద్యోగాలు ఒకే కుటుంబంలోని వారు ముగ్గురో,నలుగురో ఎంపిక అయితే అది కూడా తప్పేనా అని ఆయన ప్రశ్నించారు.ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు సాయిప్రసాదరెడ్డి, వెంకటరమణారెడ్డి, బాలనాగిరెడ్డిలు ఎన్నికయ్యారని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు జగన్ లు ముఖ్యమంత్రులు అయిన చరిత్రలో ఎపిలో ఇదేనని ఆయన అన్నారు. లోకేష్ కుమారుడు పాస్ కాకపోతే దానికి ఎవరు ఏమి చేయాలని అన్నారు.చంద్రబాబు డెబ్బైఏళ్ల వయసులో ఇరవై ఐదేళ్ల వ్యక్తిగా ఉంటానని అంటున్నారని,కపిల్ దేవ్ వచ్చి ఇప్పుడు బాటింగ్ చేస్తానంటే ఒప్పుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. కపిల్ దేవ్ ఇప్పుడు కామెంటరీ మాత్రమే చెప్పాలని అన్నారు.అలాగే తమ నేత జగన్ ఇప్పుడు విరాట్ కోహ్లి వంటి బాట్స్ మన్ అని ఆయన అన్నారు.

tags : amaranath

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info