A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ను గుడ్డిగా అసుసరించేవాడిని
Share |
January 24 2020, 10:39 am

తాను గతంలో వైఎస్ కుటుంబ అబిమానిగా జగన్ ను గుడ్డిగా అనుసరించానని ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఇప్పుడు ఆ అభిమానం నమ్మకంగా మారిందని ఆయన అన్నారు.అగ్రిగోల్డ్ అంశంపై జరిగిన చర్చలో మాట్లాడారు. అగ్రిగోల్డ్ భాదితులకుతాను చెప్పిన విదంగానే ఆరు నెలల్లోనే పరిష్కరాం చూపారని,తమ నమ్మకాన్ని మరింత పెంచారని ఆయన అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను తెలుగుదేశం నేతలు కాజేయాలని ప్రయత్నించారని ,ఆనాటి యువరాజు లోకేష్ ఈ భూములపై కన్నేశారని ఆయన ఆరోపించారు.అగ్రిగోల్డ్ కు తెలుగుదేశం నేతల సమస్య రాకుంటే యాజమాన్యం పరిష్కరించుకునేదని ఆయన అన్నారు. మరో వ్యాపారి కేవవరెడ్డి వల్ల కూడా చాలా మంది బాదతులు ఉన్నారని, ఆయన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడని, గతంలో జైలులో కూడా ఆయనకు రాచమర్యాదలు లబించాయని ఆయన అన్నారు.

tags : rachamallu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info