A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
Share |
January 24 2020, 11:01 am

ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్ధులు

ప్రకాశం జిల్లా పెదపావని పాఠశాలకు చెందిన సీహెచ్‌ మహేశ్వరి, 10 వ తరగతి, విశాఖపట్నంకు చెందిన కె ఎల్‌ పి వర్షిణి, 9 వ తరగతి విద్యార్ధులు

ప్రొటోటైప్స్‌ ఆన్‌ క్యాటిల్‌ అలర్ట్‌ సిస్టమ్, మల్టిపర్పస్‌ అగ్రికల్చర్‌ రోబోట్‌ను రూపొందించిన విద్యార్ధులు

భారతదేశం తరపున రష్యాకు ఎంపికైన విద్యార్ధుల్లో రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరూ ఎంపికై 10 రోజుల పాటు ఇన్నోవేటింగ్‌ టెక్నాలజీపై మరింత శిక్షణ పొందిన విద్యార్ధులు

రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కూడా కలిసి తమ ప్రాజెక్ట్‌లను వివరించిన విద్యార్ధులు

ఇద్దరు విద్యార్ధులను అభినందించి సన్మానించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌

ఇద్దరు విద్యార్ధులకు చెరో లక్ష రూపాయల ఇన్సెంటివ్‌ చెక్‌లు అందజేసిన సీఎం

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కి, తనకు మధ్యలో అడ్డంకి ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తెలిపారు. తమ మధ్య అడ్డంకి తొలుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద రాపాక ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం లేకపోతే ఉన్న ఇబ్బందుల తనకు తెలుసనని అన్నారు. చాలా మంది దళితులు పైవేటు పాఠశాలలో చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాను స్వాగతించానని వివరించారు.

జనసేన పార్టీకి తనకు మధ్య కాస్త కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందని.. దానిని సరిచేసుకుంటానని రాపాక తెలిపారు. తనలాగే పార్టీకి సంస్థాగత నిర్మాణం చేసి ఉంటే జనసేన అభ్యర్థులు గెలిచేవారేమోనని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలుపు కోసం తను కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. కాగా, రాపాక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

tags : andhrapradesh students

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info