A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
Share |
August 14 2020, 10:55 am

ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొవ్వెక్కిందని.. మెజారిటీ ఉంది కనుక ఎవరేం చేయలేరనే ధీమా వచ్చిందని.. అందుకే ఇష్టానుసారం చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ ఆయన ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్‌ స్టేషన్‌ వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. అనంతరం అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అంతకుముందు చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ‘జగన్‌ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు బాధలే బాధలు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అసెంబ్లీని గానీ, కౌన్సిల్‌ను గానీ విశ్వాసంలోకి తీసుకోకుండా ఆర్టీసీ చార్జీలను ఇష్టానుసారం పెంచడం దుర్మార్గం. సాధారణ బస్సులకు కిలోమీటరుకు రూ.10, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సులకు రూ.20 పెంచారు. ఎన్నికల ముందు మేం ఏదీ పెంచం.. స్వర్గం చూపిస్తామన్నారు.ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తున్నారు.అని ఆయనమండిపడ్డారు.

tags : chadnrababu,

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info