A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్టిసి చార్జీలు పెంచబోమని మానిఫెస్టోలో చెప్పలేదు
Share |
August 4 2020, 5:30 pm

ఆర్టిసి చార్జీలు పెంచబోమని తమ ఎన్నికల ప్రణాళికలో ఎక్కడా చెప్పలేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.తమ మానిఫెస్టోలో ఆర్టిసిని విలీనం చేస్తామని మాత్రమే చెప్పామని,దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని కోరుతూ టీడీపీ శాసనమండలిని స్తంభింపజేయడం సరికాదన్నారు. ‘ఆర్టీసీ అనేక సమస్యల్లో ఉంది. అం దువల్ల చార్జీలు పెంచాలనుకున్నాం. దానిపై వారిని చర్చించమనండి. చ ర్చే జరగకుండా ముందే చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ పెట్టడం సరికా దు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఆర్జీసీ చార్జీలు తగ్గించాలని అడగరు. మండలిలో మాత్రం అడ్డుపడతారు. మండలిలో ఉన్న రిమోట్‌ అసెంబ్లీలో నూ టీడీపీని నడిపిస్తోంది. ఆ రిమోట్‌ పేరు లోకేశ్‌. అదే సమస్య’ అని బొత్స అన్నారు.

tags : botsa

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info