A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందన్న జగన్
Share |
August 4 2020, 5:31 pm

*పేదవాళ్లు ఇంగ్లిషు నేర్చుకోవాలన్న విధానం మీద చంద్రబాబు వైఖరి దారుణం: ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌* అసెంబ్లీలో ఆయన చేసిన ప్రకటన వివరాలు.

పేదవాళ్లు ఇంగ్లిషు నేర్చుకోవాలన్న విధానంమీద చంద్రబాబుగారి వైఖరి చాలా దారుణంగా ఉంది

ఆనాడే చంద్రబాబుగారి హయాంలో ఇంగ్లిషు మీడియం తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు

ఇంగ్లిషు మీడియమూ ఉండాలి, తెలుగు మీడియం ఉండాలని అని ఇప్పుడు చెప్తున్నారు

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుకుంటున్నవారి సంఖ్య 65శాతం

కేవలం 35శాతం మంది మాత్రమే ఇంగ్లిషులో చదువుతున్నారు

ప్రైవేటు స్కూళ్లో ఇంగ్లిషు మీడియం చదువుకుంటున్నవారి సంఖ్య 94శాతం

చంద్రబాబు దగ్గరుండి ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. దగ్గరుండి ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించారు
మన పిల్లలు భవిష్యత్తులో పోటీపడాలంటే.. మన పిల్లలు కూడా ఇంగ్లిషును ఒక హక్కుగా నేర్చుకోవాలి

అదే తపన, తాపత్రయంతో అన్ని స్కూళ్లను కూడా ఇంగ్లిషుమీడియం స్కూళ్లగా చేయడానికి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం

చంద్రబాబుగారు ఏం చేసినా సరే అందులో రాజకీయమే కనిపిస్తుంది, ఏంచేసినా వక్రీకరణే కనిపిస్తుంది

ఎవరు ఏం చెప్పినా అధికారంలో ఆరోజు ఉన్నది చంద్రబాబుగారు
ఒకవేళ చంద్రబాబుగారు చేయాలనుకుంటే... ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిషుమీడియంలోకి మార్చాలనుకుంటే ఎవరూ ఆపగలిగే పరిస్థితి లేదు
ఎందుకు ఆరోజు నిర్ణయం తీసుకోలేకపోయారో... చంద్రబాబు తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి

ఊరికే ఏదో కారణం చూపించాలి, ఒకరుమీద వేలెత్తి చూపించాలి, వక్రీకరించాలని చంద్రబాబు దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు

ఈయనా 40ఏళ్ల ఇండస్ట్రీ, ఈయనా మనకు ముఖ్యమంత్రిగా చేశారని రాష్ట్రమంతా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితిలోకి వచ్చారు

రేపు ఇంగ్లిషు మీడియం అంశంమీద సుదర్ఘీంగా చర్చ జరుగుతుంది
అందులో చంద్రబాబుగారు తన అభిప్రాయాన్ని చెప్పొచ్చు

tags : jagan

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info