A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అప్పుడు రోశయ్య ఏమి జవాబు చెప్పారంటే
Share |
January 19 2020, 11:16 am

ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాదరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను తెలివి మంతుడు అని చంద్రబాబు నాయుడు సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.నేను తెలివి మంతుడను కాదో,వేరే విషయం. గతంలో రోశయ్య ఒక మాట చెప్పారు.అప్పట్లో ఆయన ఆర్దిక మంత్రిగా ఉండేవారు.చంద్రబాబుగారు ఇలాగే మాట్లాడుతుటే ఒక సమాదానం ఇచ్చారు. బాబూ నీ అంత తెలివిమంతుడను అయితే నీకుమల్లే కత్తిపుచ్చుకుని పొడిచి అదికారంలోకి వచ్చేవాడిని..గుమస్తా ఉద్యోగం ఎందుకు చేస్తానని అన్నారని అనగానే సభలో నవ్వులు విరిశాయి.తాను హెరిటేజ్ కంపెనీలో చంద్రబాబుకు వాటా ఇంకా ఉందని ఆధారాలతో సహా చూపానని, అలాగే అన్ని అంకెలతో సహా చెబుతంటే చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు

tags : bugganan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info