A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మేం ప్రతిపక్షానికి ఎక్కువ అవకావాలు ఇచ్చేవారం-బాబు
Share |
August 14 2020, 10:00 am

తమ హయాంలో ప్రతిపక్షానికి ఎక్కువ అవకాశం ఇచ్చామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తాము ప్రశ్నిస్తుంటే, ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్నారని ఆయన అన్నారు. ఉల్లి సమస్యపై మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని అడిగితే అసెంబ్లీలో ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.ఉల్లి కోసం ప్రజలు క్యూలలో నిలబడాల్సి వస్తోందని,కొందరు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తోందని ఆయన అన్నారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు దారుణంగా పెంచేశారని ఆయన అన్నారు.దీనిపై కూడా చర్చించాలని డిమాండ్ చేశాబమని ఆయన చెప్పారు. మెజార్టీ ఉందని, ప్రజల జీవితాలను అస్తవ్యస్థం చేస్తున్నారని, ఆయన అన్నారు. గతంలో తాము ప్రతిపక్షానికి అధిక అవకాశాలు ఇచ్చేవారమని, ఇప్పుడు స్పీకర్ మత్రం అలా వ్యవహరించడం లేదని ఆయన అన్నారు.

tags : chandrababu, opposition

Latest News
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info