A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రెడ్డి రాజ్యంలో కక్ష రాజ్యం- జెసి వ్యాఖ్య
Share |
August 5 2020, 4:44 am

రెడ్డి రాజ్యంలో కక్ష రాజ్యం అని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాకు పేరు పెట్టాల్సిందని అనంతపురం టిడిపి మాజీ ఎమ్.పి జెసి దివాకరరెడ్డి అన్నారు. ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులో మాఫియా ఉందని అన్నారని, ఎక్కడ లేదో చెప్పాలని ఆయన అన్నారు.రాజశేఖరరెడ్డి హయాంలో తండ్రి పాలన, జగన్ హయాంలో తాత పాలన సాగుతంఓదని ఆయన అన్నారు. నామినెటెడ్ పదవులలో ఎక్కువ మందికి రెడ్లకు వచ్చినందుకు సంతోషమేనని ఆయన అన్నారు. అయితే జగన్ ఆరోగ్యశ్రీ్ ని పెద్ద ఎత్తున తీసుకురావడం బాగుందని ఆయన అన్నారు.

తెలుగుదేశం హయాంలో మాపీయా నడిచిందో ,లేదో జెసి దివాకరరెడ్డికి తెలియదా? తను ఏమి చేసినా వదలివేస్తే అది మాఫియా కాదన్నమాట.

tags : jc

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info