A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వివేకా హత్య కేసు- ఆదినారాయణరెడ్డి కి నోటీస్
Share |
August 14 2020, 10:03 am

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి ,ప్రస్తుతం బిజెపిలో ఉన్న నేత ఆదినారాయణరెడ్డి కి నోటీసు జారీ అయింది.ఈ కేసులో విచారణ నిమిత్తం ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసు జారీ చేసింది.వివేకా హత్యకేసును తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా పరిణామాలు సాగుతున్నాయని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.రేపు సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతానని ఆది నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కేసుతో తనకు ఇసుమంత సంబంధం ఉందని తేలినా బహిరంగంగా ఉరేసుకుంటానని ఆదినారాయణ రెడ్డి అన్నారు. అలాకాకపోతే,వేరే వారి పాత్ర ఉందని తేలితే ఏమి చేస్తారని అన్నారు. సిట్ దర్యాప్తుపై నమ్మకం కలగడం లేదని, సిబిఐ దర్యాప్తు జరగాలని ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు.సిట్ ఆయనకు నోటీసు ఇచ్చిన నేపద్యంలో మీడియాతో మాట్లాడారు.


టిడిపి అదికారంలో ఉన్నప్పుడు వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు సిబిఐ విచారణకు డిమాండ్ చేసినప్పుడు మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి ఎందుకు దానికి ఒప్పుకోలేదో తెలియదు?

tags : adinarayanareddy

Latest News
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info