A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ లాయర్ బాద్యతల్లో చిదంబరం
Share |
January 24 2020, 9:44 am

కేంద్ర మాజీ మంత్రి ,కాంగ్రస్ సీనియర్ నేత పి.చిదంబరం సుప్రింకోర్టు లాయర్ గా మళ్లీ పనిచేయడం ఆరంబించారు. ఆయన నల్లకోటు దరించి సుప్రింకోర్టుకు హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు మనీలాండరింగ్ కేసులో బెయిల్ లబించిన సంగతి తెలిసిందే.ముంబై కి చెందిన ఒక గృహ హింస కేసులో ఆయన వాదించడానికి కోర్టుకు హాజరయ్యారు. సీనియర్ న్యాయవాదులు, పార్టీ సహచరులు, సహ రాజ్యసభ ఎంపీలు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి తో కలిసి ఆయన చీఫ్‌ జస్టిస్‌ కోర్టుకు హాజరయ్యారు. చిదంబరం భార్య కూడా లాయర్ అన్న సంగతి తెలిసిందే.

tags : chidambaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info