A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు,కరువు కవలపిల్లలు
Share |
August 5 2020, 4:52 am

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వ్యవసాయ మిషన్‌ ప్రారంభించారని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు తెలిపారు. రైతు పంట వేసినప్పటి నుంచి గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటోందని చెప్పారు. రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి.. గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని గుర్తుచేశారు. శనగ రైతులకు గిట్టుబాట ధర ఇచ్చి ఆదుకున్నామని పేర్కొన్నారు. ఎపిలో మాత్రమే ఉల్లిని ఇరవై ఐదు రూపాయలకు అందిస్తున్నామని ఆయన చెప్పారు. మిగిలిన రాష్ట్రాలలో ఎక్కడా ఉల్లి సరఫరానే ప్రభుత్వపరంగా జరగడం లేదని ఆయా రాష్ట్రాల పరిస్థితులు వివరించారు.

tags : mopidevi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info