A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
Share |
August 5 2020, 3:57 am

పోలవరం ప్రాజెక్టు ను ప్రజలు ప్రధాని మోడీ వరంగా భావిస్తున్నారని బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు అన్నారు. పోలవరం లో ఇంతవరకు అది కేంద్రంతో సంబందం లేనట్లుగా పనులు జరిపించారని, అక్కడ అసలు ప్రధానమంత్రికి సంబందించి ఎలాంటి శిలాఫలకం కూడా లేదని ఆయన అన్నారు.ప్రత్యేకించి ఒక శిలాఫలకం ఏర్పాటు చేయడంతో పాటు ఆ ప్రాజెక్టు కేంద్రనిధులతో నిర్మిస్తున్నదన్న సమాచారం తో శిలాఫలకం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. పోలవర ప్రజల కల అని, దానిని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం కలిసి సత్వరమే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జివిఎల్ నరసింహారావు అన్నారు.

tags : gvl

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info