A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బైక్ వెనుక సీట్లో ఉన్నా హెల్మెట్ లేకపోతే
Share |
May 27 2020, 1:54 pm

కేరళలో మోటార్ బైక్ లపై వెనక సీట్లో కూర్చుని ప్రయాణం చేసేవారు సైతం తప్పనిసరిగా హెల్మెట్ దరించాల్సిందే. లేకుంటే ఐదు వందల రూపాయల జరిమానా విదిస్తారు.కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు అమలు చేయడం కూడా ఆరంబించారు.దాంతో కేరళలో కలకలం ఏర్పడింది. మోటార్ బైక్ లపై వెనక కూర్చున్నవారికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేయడంపై వచ్చిన అప్పీల్ ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది.దీంతో కొద్ది రోజుల నుంచి మోటార్ బైక్ లను నిలిపి, వెనక కూర్చున్నవారికి జరిమానాలు విదిస్తున్నారు.

tags : kerala,helmet

Latest News
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info