A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ నాయకత్వం ఎప్పటికీ ఉండాలి
Share |
May 27 2020, 2:06 pm

తమ నేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి బాద్యతలు తీసుకున్న తర్వాత ఒక చరిత్ర సృష్టిస్తూ పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆరోగ్యశ్రీ భరోసా పదకాన్ని రూపొందించారని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. గుంటూరులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. విద్య,వైద్య రంగాలలో ముఖ్యమంత్రి అత్యంత ప్రాదాన్యం ఇస్తున్నారని అన్నారు.విద్యా పరంగా పేదలకు ఆర్దిక సాయం చేస్తున్నారని అన్నారు.గత ఐదేళ్లలో నిర్వీర్యం అయిన ఆరోగ్యశ్రీని అందరికి ఉపయోగపడేలా చేస్తున్నారని మోపిదేవి అన్నారు.పేదరికంలో ఉంటూ అనారోగ్యానికి గురైన వారికి ఆసరా అనే పదకాన్ని ప్రవేశపెట్టిన తీరు జగన్ నాయకత్వం ఎప్పటికి ఉండాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు.

tags : mopidevi

Latest News
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info