A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కనిపించే దేవుడు మా ముఖ్యమంత్రి
Share |
May 27 2020, 2:08 pm

కనిపించే దేవుడు మన ముఖ్యమంత్రిజగన్ అని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. గుంటూరు లో జరిగిన విశ్రాంత పెన్షన్ స్కీమ్ ప్రారంబం సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదని, కాని మన కు మాత్రం ముఖ్యమంత్రి జగన్ కనిపించే దేవుడు అని ఆయన అన్నారు. పేతల పట్ల ఎంతో ఔదార్యంతో ఆరోగ్యశ్రీని విస్తరించారని అన్నారు. ఇతర రాష్ట్రాలలోని ఆస్పత్రులలో చికిత్సకు కూడా అనుమతించారని అన్నారు.గత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించిందిందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి పరిస్తితులను తిలకించారని ఆయన అన్నారు.

tags : mustafa

Latest News
*హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరం చేశా-బాబు
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info