A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉప ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా
Share |
June 2 2020, 4:10 pm

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆశే పెట్టుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పదిహేను ఉప ఎన్నికలలో 12 చోట్ల గెలిస్తే మళ్లీ కాంగ్రెస్,జెడిఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని ఆ పార్టీలు భావిస్తున్నాయి.పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ మహారాష్ట్రలో మాదిరి ఇక్కడ కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లబ్ది పొందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి నష్టం చేసి ఫిరాయించారని అన్నారు.ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పన్నెండు సీట్లలో గెలుస్తుందని ఆయన చె్ప్పారు. కాగా ఎడ్యూరప్ప ముఖ్యమంత్రగా రోజులు లెక్కపెట్టుకోవలసిందేనని మరో నేత కెసి వేణుగోపాల్ అన్నారు.కాగా జెడిఎస్ నేత ,మాజీ సి.ఎమ్. కుమారస్వామి ఇంతకుముందు ప్రభుత్వాన్ని పడగొట్టం అని అన్నా,తాజాగా ఈ ప్రభుత్వం ఉండదని వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప మాత్రం బిజెపి నే ఉప ఎన్నికలలో గెలుస్తుందని ,ప్రభుత్వానికి డోకా ఉండదని అంటున్నారు.

tags : karnataka, congress

Latest News
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info