A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం- రాయలసీమ-60 వేల కోట్ల అంచనా
Share |
December 12 2019, 8:43 am

ఎపి లోని పోలవరం ప్రాజెక్టు నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల కు ఎత్తిపోతల పదకాల ద్వారా గోదావరి నీటి మళ్లింపునకు అరవై వేల కోట్ల వ్యయం అవుతుందని ప్రాదమికంగా అంచనా వేశారు.కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ఈ అంచనాల నివేదికను సిద్దం చేసింది. పోలవరం సాగునీటి ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి శ్రీశైలం జలాశయంలోకి గోదావరి జలాలను ఎత్తిపోసి, బానకచర్ల కాంప్లెక్స్‌కు తరలించడానికి పదకం తయారు చేశారు. ఇందులోభాగంగా గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల సామర్థ్యం కలిగిన భారీ రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. 9.61 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని జల వనరులశాఖ చెబుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి వాప్కోస్‌ ఇచ్చిన ఫీజబులిటీ నివేదికపై ఆయన వద్ద ఒకటి రెండు రోజుల్లో సమీక్ష జరుగుతుంది.

tags : polavaram, scheme

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info