A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హిందూ నాయకులే గొడవలు పెడుతున్నారు-పవన్
Share |
June 2 2020, 3:48 pm

హిందూ నాయకులే కొందరు గొడవలు పెడుతున్నారని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఆరోపించడం విశేషం.తిరుపతిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.

సింగపూర్ లో మెజార్టీ శాతం చైనీస్ ఉంటారు. ఓ యువకుడు తమిళులు లాంటి తక్కువ
శాతం ఉన్నవారు వెళ్లిపోవాలని తిడుతూ గోడల మీద రాస్తే సిసి కెమెరాల ద్వారా
పట్టుకుని శిక్ష వేసింది. చంద్రబాబు గారు చెప్పినట్టు సింగపూర్ లీక్వాన్ యూ
అభివృద్ధి కాదు. అలాంటి చట్టాలు కావాలి. అన్ని మతాల్లో గొప్పదనం ఉంటుంది.
నా మతం హిందూ మతం... అన్ని మతాలను సమంగా గౌరవించమని చెబుతుంది. నేను ఏ మతం
వారు ప్రసాదం ఇచ్చినా స్వీకరిస్తా. అదే ధర్మం.
గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే కొద్ది మంది రాజకీయ నాయకుల సృష్టి ఇది.
గొడవలు పెట్టేది కూడా కొద్ది హిందూ నాయకులే. వారి ప్రోద్భలం లేకుండా ఏమీ
జరగవు. హిందూ నాయకులు అంటే బీజేపీ కాదు. మిగిలిన పార్టీలు. సెక్యులరిజం అనే
పేరున ఇబ్బంది పెట్టింది కూడా హిందూ నాయకులే. నా మాటలు చాలా మందికి ఇబ్బంది
కలిగించినా, నన్ను తిట్టినా బదులివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరే గొడవలు
పెట్టి మీరే గొడవలు సృష్టిస్తే ఎలా? అని ఆయన అన్నారు.

tags : pawankalyan

Latest News
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info