A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కడప ఉక్కు ప్లాంట్ కు కేంద్ర సహకారం
Share |
December 15 2019, 2:00 am

కడప జిల్లాలో డిసెంబర్‌ మాసంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారని.. దీనికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని మచిలీపట్నం లోక్ సభ సభ్యుడు బలశౌరి అన్నారు. లోక్‌సభలో కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు గురించి ఆయన ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి స్పదిస్తూ.. కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. ముడి ఇనుము దీర్ఘకాలికంగా సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంటామని పేర్కొన్నారు. కడపలో ఏర్పాటు కాబోయే స్టీల్‌ ప్లాంట్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని ఎంపీ బాలశౌరి కోరారు.

tags : balasourty

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info