A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవర్ ,మోడీ ఏమి మాట్లాడుకున్నారంటే..
Share |
December 12 2019, 8:49 am

ప్రదాని మోడీతో ఎన్సిపి అదినేత శరద్ పవార్ కొద్ది రోజుల క్రితం భటీ అయినప్పుడు ఏమి మాట్లాడుకున్నారన్న విషయాలను పవార్ స్వయంగా బయటపెట్టారు ఇద్దరం కలిసి పనిచేద్దామని మోడీ ప్రతిపాదించారని, కాని తాను అంగీకరించలేదని ఆయన వెల్లడించారు. ఇద్దరం కలిసి పనిచేయడం జరిగే పనికాదని తాను తెలిపానని పవార్ పేర్కొన్నారు.వ్యక్తిగత సంబందాలు బాగానే ఉన్నాయని, కాని రాజకీయంగా కలిసి పనిచేయడం సాద్యం కాదని చెప్పానని పవార్ తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రపతి పదవి ఇస్తారని వచ్చిన వార్తలు పచ్చి అబద్ధమని, కానీ తన కుమార్తె సుప్రియా సూలేను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవానలని మాత్రం ప్రతిపాదించానని శరద్ పవార్ చెప్పడం విశేషం.

వీళ్లద్దరు కలవనప్పుడు క ఉమార్తె కు ఎలా కేంద్ర మంత్రి పదవ వస్తుందో?ఏమిటో ఈ రాజకీయం?

tags : pawar

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info