A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహారాష్ట్రలో అంత జరిగితే బాబు నోరు విప్పలేదే
Share |
June 2 2020, 4:38 pm

మహారాష్ట్రలో జరిగిన పరిణామాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోరు విప్పలేదంటూ ఒక ఆంగ్ల పత్రిక ఒక వ్యంగ్య కధనాన్ని ఇచ్చింది. చంద్రబాబుకు ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ భయం పట్టుకుందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.తాను ఎక్కడ బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడి సమస్య వస్తుందేమోనని భయపడుతున్నారట.అంతేకాక, బిజెపితో మళ్లీ పొత్తు కోసం నానా తంటాలు పడుతున్నారని కూడా ఆ పత్రిక పేర్కొంది. గత ఎన్నికలకు ముందు బిజెపిని తీవ్ర స్థాయిలో విమర్శించడమే కాకుండా డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వంటి వారితో కలిసి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.కాని ఆయనే ఎపిలో అదికారం కోల్పోవడంతో ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా పెదవి విప్పడం లేదు.అప్పుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతున్నానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తనకు మిత్రుడు కూడా అయిన శరద్ పవార్ కు కూడా మద్దతు ఇవ్వలేదు.బిజెపి అర్దరాత్రి రాష్ట్రపతిపాలన ఎత్తివేసి ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిని చేసినా ఒక్క వ్యాఖ్య చేయలేదేమిటో అని ఆ పత్రిక కదనాన్ని ఇచ్చింది.గతంలో దేశంలో ఏ ఎన్నిక జరగినా తెలుగువారి ప్రభావం అంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా మారిపోయారా?

tags : chandrababu,

Latest News
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*టాప్ 4 సిఎమ్ లలో ఎపి ముఖ్యమంత్రి జగన్
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info