A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికా లో ప్రమాదం- ఎపి యువకుడి మృతి
Share |
December 12 2019, 8:59 am

ఈ రోడ్డు ప్రమాదాలు మన పిల్లలను బలి తీసుకుంటున్నాయి. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన ఒక యువకుడు మరణించారని వార్త వచ్చింది. గోపిశెట్టి వైభవ్ అనే ఈ యువకుడు టెనస్సీ స్టేట్‌ యూనివర్సిటీలో వైభవ్‌ ఫుడ్‌ సైన్సె్‌సలో పీహెచ్‌డీ చేస్తున్నారు. అక్కడే ఎమ్మెస్‌ చేస్తున్న జూడీ స్టాన్లీ పినీరియోతో కలసి గురువారం రాత్రి ఓ పార్టీకి వెళ్లారు. అక్కడినుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీ కొట్టింది.వీరు అక్కడికక్కడే మరణించారని సమాచారం రావడంతో వీరి కుటుంబీకులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వైభవ్ వయసు ఇరవైఆరేళ్లు.

tags : accident, vibhav ,dead

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info