A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లక్ష కోట్ల పన్ను వసూలు అయింది
Share |
May 27 2020, 3:13 pm

ఈ మద్య జిఎస్టి వసూళ్లు తగ్గిపోయాయని గగ్గోలుగా వార్తలు వచ్చేవి. కాని తాజాగా జిఎస్టి వసూళ్లు పెరిగాయని వార్త వచ్చింది. లక్ష కోట్లకు పైగా పన్నులు వసూలు అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. నవంబరు నెలలో జీఎస్‌టీ వసూళ్లు 6 శాతం వృద్ధి చెంది రూ.1.03 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వసూళ్లు పెరగటానికి పండగలు ఒక కారణంగా చెబుతున్నారు. గత ఏడాది ఇదే నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.97,637 కోట్లుగా ఉన్నాయి.
జూలై నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,02,083 కోట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ లక్ష కోట్ల మార్కును తాకింది నవంబరు నెలలోనే అని ప్రభుత్వం తెలిపింది.

tags : gst

Latest News
*హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరం చేశా-బాబు
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info