A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబు కాన్వాయిపై చెప్పు,లు- విచారణకు సిట్
Share |
December 12 2019, 9:12 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై దాడి జరిగిన ఘటనకు సంబందించి దర్యాప్తును ఒక ప్రత్యేక బృందానికి అప్పగించారు. గుంటూరు రూరల్‌ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించినట్లు ఐజి వినీత్ చెప్పారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. పర్యటన ప్రారంభానికి అర్ధగంట ముందు కొందరు నల్లజెండాలు, బ్యాడ్జిలతో నిరసన తెలిపేందుకు వచ్చారని ఆయన చెప్పారు. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు విసిరిన ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకముందే తామే సుమోటోగా రెండు కేసులు నమోదు చేశామన్నారు.

tags : ap, sit

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info