A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం అదనపు చెల్లింపులు నిజమే-కేంద్రం
Share |
December 12 2019, 9:35 am

పోలవరం ప్రాజెక్టులో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బారీ ఎత్తున కాంట్రాక్టర్ లకు అదనపు చెల్లింపులు జరిపారని కేంద్రం వెల్లడించడం సంచలనంగా ఉంది. వైసిపి ఎమ్.పి విజయసాయిరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు సమాదానంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కటారియా చెబుతూ పోలవరం ప్రాజెక్టులో 2346 కోట్ల రూపాయలు అదనపు చెల్లింపులు జరిగినట్లు నిపుణుల నివేదిక తెలిపిందని చెప్పారు. హైడల్ ప్రాజెక్టు పనులు చేపట్టక ముందే 700కోట్ల రూపాయలు చెల్లించారని, ఇతర పనులకు మిగిలిన డబ్బును అదనంగా చెల్లించారని మంత్రి తెలిపారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని అది వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియచేస్తామని మంత్రి వివరించారు.

tags : parliament,polvaram

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info