A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో పోలీస్ వ్యవస్థ లో కొత్త మార్పు
Share |
May 27 2020, 2:18 pm

ఎపి లొ పోలీసు వ్యవస్థలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ వ్యవస్థ ద్వారా సమాజంలో పెనుమార్పులు తీసుకువస్తామని డీజీపీ గౌతం సవాంగ్ ప్రకటించారు.. గ్రామ సచివాలయాలకు అందే ఫిర్యాదులు పోలీసులకు అందేలా అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. ఫిర్యాదులకు సంబంధించి పోలీసు స్టేషేన్‌ పరిధిని పట్టించుకోకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ను కచ్చితంగా అమలుచేయాలని అన్ని జిల్లాల ఏస్పీలకు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామని డీజీపీ తెలిపారు.
మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ ట్రైనర్స్ వర్క్ షాప్‌ను డీజీపీ గౌతం సవాంగ్‌ ప్రారంభించారు. మహిళా సంరక్షణకు త్వరలో ఓ యాప్‌ని కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

tags : goutam sawang

Latest News
*హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరం చేశా-బాబు
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info